1. హైదరాబాద్‌ : బంగారు తల్లి బిల్లును మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక విశిష్టమైన బిల్లు అని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు బంగారుతల్లి ప్రతిష్ట తెచ్చిందన్నారు. నేటికీ ఆడ శిశువుల భ్రూణ హత్యలు విషాదకరమని మంత్రి అన్నారు. ...మొత్తం వార్త
    సూర్య
  2. హైదరాబాద్‌ : ప్రభుత్వ తీరుకు నిరసనగా టీడీపీ సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేసి నిరసన తెలిపారు. అంతకుముందు ఆ పార్టీ నేత ముద్దుకృష్ణమ నాయుడు సభలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. జగన్‌, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతి కవలలని ...మొత్తం వార్త
    సూర్య
  3. ఢిల్లీ : తెలంగాణపై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ప్యాకేజీలు, ప్రత్యామ్నాయాలపై నిర్ణయం తీసుకోలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో ...మొత్తం వార్త
    సూర్య
  4. హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం సాయంత్రం శాసనసభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మంత్రి కన్నా లక్ష్మినారాయణ, కాంగ్రెసు ...మొత్తం వార్త
    తెలుగు.వన్ఇండియా.ఇన్
  5. హైదరాబాద్: సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారంటూ ...మొత్తం వార్త
    తెలుగు.వన్ఇండియా.ఇన్
  6. ఛాంపియన్స్ట్రోపీ తొలి సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ తో తలపడుతున్న దక్షిణాఫ్రికా కుప్పకూలింది. పీటర్సన్, డుప్లిసిస్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఆరంభంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి నిలువ లేకపోయిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ను, స్పిన్నర్ ట్రెడ్ వేల్ ...మొత్తం వార్త
    ప్రజాశక్తి
  7. కళాశాలలో ఇంటర్ విద్యను కొనసాగించాలంటూ విద్యార్థి సంఘాలు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ను నిర్భంధించి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ఘటన వరంగల్ లోని ఎల్ బి కళాశాలలో జరిగింది. కళాశాలలో గత సంవత్సరం నుంచి ఒక్క సిఇసి గ్రూపు మాత్రమే ...మొత్తం వార్త
    ప్రజాశక్తి
  8. అసెంబ్లీ ఇన్నర్ లాబీలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది. తెలంగాణ అంశానికి సంబంధించి సోనియాకు రాసిన లేఖ పై సంతకం పెట్టాలని దామోదర్ రెడ్డిని జానా రెడ్డి కోరారు. ...మొత్తం వార్త
    ప్రజాశక్తి
  9. ఇంగ్లండ్‌ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 38.4 బంతుల్లో అన్ని వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 176 ...మొత్తం వార్త
    సూర్య
  10. న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని వరద బాధిత ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లు పర్యటించారు. వరద బాధితుల సహాయానికి రూ. 146 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 ...మొత్తం వార్త
    సూర్య
  11. హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు పడింది. తెలంగాణపై తీర్మానం కోసం టీఆర్‌ఎస్‌, ఐఎంజీ భూముల వివాదంపై చర్చకు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో సభకు ఆటంకం కలిగింది. అసెంబ్లీ నుంచి టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ ...మొత్తం వార్త
    సూర్య
  12. హైదరాబాద్‌ : వాయిదాల అనంతరం మళ్లీ అసెంబ్లీ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ పోడియం వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. సభసజావుగా సాగేలా సహకరించాలని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. ...మొత్తం వార్త
    సూర్య
  13. న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసులో పదమూడో ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ నమోదు చేసింది. రతి స్టీల్‌ అండ్‌ పవర్‌ కంపెనీపై ఈ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. ఈ రోజు ఉదయం నుంచి ఢిల్లీ, ఘజియాబాద్‌లోని ఆ కంపెనీకి చెందిన కార్యాలయాల్లో సీబీఐ ...మొత్తం వార్త
    సూర్య
  14. హైదరాబాద్‌ : శాసనసభ అరగంట వాయిదా పడింది. టీడీపీ, టీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ పొడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. దీంతో స్పీకర్‌ నాదెండ్ల సభను వాయిదా ...మొత్తం వార్త
    సూర్య
  15. ఫెంగ్‌షుయ్ లవ్ ప్రాడెక్ట్స్ ఏంటో మీకు తెలుసా? అలాగే మీ ప్రేమ పదిలం కావాలంటే? మీరేం చేయాలో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. మీ ప్రేమ చిరస్థాయిగా మిగిలిపోవాలంటే ఫెంగ్‌షుయ్ సూత్రాలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. ...మొత్తం వార్త
    వెబ్ దునియా
  16. పోర్న్ నటి సన్నీ లియోన్‌కు దుబాయ్‌కి రావాలని అక్కడి భారతీయులు ఆహ్వానిస్తే... అందుకు దుబాయ్‌ ప్రభుత్వం నిరాకరించింది. హాలీవుడ్‌లో బూతు చిత్రాల నటి అని ముద్ర ఉంది కాబట్టి ఆమె రాకకు నో చెప్పింది. బాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తోంది సన్నీ. ...మొత్తం వార్త
    వెబ్ దునియా
  17. అనిల్‌ కళ్యాణ్‌ (రొమాంటిక్‌ క్రైం స్టోరి ఫేమ్‌), అక్షయ హీరోహీరోయిన్లుగా సన్‌రైజ్‌ మీడియా సమర్పణలో గ్రేట్‌ ఇండియా క్రియేషన్స్‌ పతాకంపై బి.వి.రమణారెడ్డి దర్శకత్వంలో నిర్మాతలు శ్యామ్యూల్‌ బుస్సా, దాసరి సునీల్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'కొత్తొక ...మొత్తం వార్త
    వెబ్ దునియా
  18. న్యూఢిల్లీ/ ఆదిలాబాద్: తెలంగాణపై క్షేత్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, ఈ చర్చలు ఢిల్లీలో జరుగుతున్నాయని ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో చెప్పారు. బీహార్ శానససభలో జెడియు విశ్వాస తీర్మానం నెగ్గడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. బీహార్‌లో ...మొత్తం వార్త
    తెలుగు.వన్ఇండియా.ఇన్
  19. హైదరాబాద్: హైదరాబాదులోని యూసుఫ్‌గుడాలోని కృష్ణానగర్ లాడ్జీలో జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహిళ ఆత్మహత్య చేసుకుందని మొదట భావించారు. అయితే, దర్యాప్తులో అది హత్యగా తేలింది. మృతురాలిని నాగరాణిగా గుర్తించారు. వెల్లంకి సునీల్ అనే హోంగార్డు ఆమెను ...మొత్తం వార్త
    తెలుగు.వన్ఇండియా.ఇన్
  20. ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ ఓ బిడ్డకు తల్లయినా తన అందాలను అణువంత కూడా తగ్గనీయలేదు. తాజాగా ఆమె లండన్ లోని బియాన్స్ ఛారిటీ కాన్సర్ట్ లో ఈ విధంగా కనిపించి అందరినీ ...మొత్తం వార్త
    నమస్తే ఆంధ్ర
  21. “గోలీమార్.. గోలీమార్ ..మార్ ..మార్ మార్ … కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో..నేపాలీ మంత్రమేస్తే ఏమౌతావో..కంగారు పడ్డ కన్నె శృంగారమా..వలపుల్లో ఇంత వయ్యారమా..గోలీమార్..గోలీమార్ మార్ మార్ మార్” అని మైఖేల్ జాక్సన్ తరహాలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘దొంగ’ సినిమాలో చిరంజీవి ఈ ...మొత్తం వార్త
    నమస్తే ఆంధ్ర
  22. సిమ్రాన్.. సినీ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ తారకు ప్రస్తుతం ఆఫర్స్ నిల్ అనే చెప్పాలి. పెళ్లి చేసుకోవడంతో గ్లామర్ తగ్గించుకున్న సిమ్రాన్.. పెళ్లికి ముందు అగ్రహీరోలతో తెలుగు తెరపై టాప్ హీరోయిన్‌గా రాణించింది. ...మొత్తం వార్త
    వెబ్ దునియా
  23. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో మైలు రాయిగా నిలిచిన 'గబ్బర్ సింగ్' సినిమాకి సీక్వెల్‌గా 'గబ్బర్ సింగ్ 2' వస్తుందని పవర్‌స్టార్ అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా గబ్బర్ సింగ్‌కి సిక్వెల్ కాదని తెలుస్తుంది. కేవలం గబ్బర్ సింగ్ ...మొత్తం వార్త
    వెబ్ దునియా
  24. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు పైన ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారమైన కథనం పైన ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు, పార్టీ నేత శ్రవణ్ కుమార్ తదితరులు బుధవారం స్పందించారు. టిడిపి కుట్రలో ...మొత్తం వార్త
    తెలుగు.వన్ఇండియా.ఇన్
  25. మెక్సికోలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. శాంటియాగోలోని పపోకిటాల్ అనే అగ్నిపర్వతం బుధవారం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బద్దలైంది. మూడు మైళ్ల ఎత్తు వరకు పొగ కమ్ముకుపోయింది. అగ్ని పర్వతం నుంచి లావా వెలువడుతుండటంతో సహాయక సిబ్బంది పరిసర ప్రాంతాల ప్రజలను అక్కడి ...మొత్తం వార్త
    ప్రజాశక్తి
  26. బీహార్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. 243 శాసనసభ్యులున్న సభలో నితీష్ కు అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 24 ఓట్లు వచ్చాయి. జెడి(యు) సభ్యులు 117 మంది, కాంగ్రెస్ కు చెందిన నలుగురు, నలుగురు స్వతంత్రులు, సిపిఐ నుండి ...మొత్తం వార్త
    ప్రజాశక్తి
  27. లౌకిక వాదానికి తమ పార్టీ కట్టుబడి ఉందని బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) నేత నితీష్ కుమార్ తెలిపారు. శాసనసభలో బుధవారం బల పరీక్ష లో నెగ్గిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసన సభలో చెప్పినట్లు తాము లౌకిక వాదానికి కట్టుబడి ...మొత్తం వార్త
    ప్రజాశక్తి
  28. శాసనసభలో బల పరీక్ష సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిప్పులు చెరిగారు. పదునైన విమర్శలు సంధించారు. శాసనసభలో బల నిరూపణ సందర్భంగా జరిగిన చర్యలో బిజెపి ఎమ్మెల్యేలు నితీష్ తీరును విమర్శిస్తూ వాకౌట్ చేశారు. ...మొత్తం వార్త
    ప్రజాశక్తి
  29. మాజీ మంత్రులు సబిత, ధర్మానలను జ్యుడిషియల్ కస్టడీకి పంపాలన్న సిబీఐ మెమోపై విచారణను న్యాయస్థానం ఈనెల 25కి వాయిదా వేసింది. మీడియాతో మాట్లాడిన పూర్తి వీడియోను సమర్పించాలని సబిత, ధర్మాన సిబిఐ కోర్టును కోరారు. తాము మీడియాతో మాట్లాడిన టేపులు అస్పష్టంగా ...మొత్తం వార్త
    ప్రజాశక్తి
  30. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశంపై కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో టి. కాంగ్రెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు భేటీలు అవుతున్న నేపథ్యంలో టి.మంత్రులకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ ఢిల్లీ వెళ్లారు. బుధవారం ...మొత్తం వార్త
    ప్రజాశక్తి
  31. ప్రిన్సిపల్ ఓ విద్యార్థి ని కొట్టినందుకు ఆగ్రహించిన తల్లిదండ్రులు కళాశాలపై దాడి చేశారు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. విద్యార్థి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. జిల్లాలోని శ్రీ చైతన్య ...మొత్తం వార్త
    ప్రజాశక్తి
  32. వరంగల్‌ : ఐసెట్‌ రూట్‌ ఆఫీసర్ల ఎంపికలో ఐసెట్‌ కన్వీనర్‌ కుల వివక్ష చూపారంటూ ఎస్సీ కాంట్రాక్టు అధ్యాపకులు వరంగల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ హిమవతి ఆధ్వర్యంలో ఐసెట్‌ ...మొత్తం వార్త
    సూర్య
  33. డెహ్రాడూన్‌ : ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగు యత్రికుల కోసం సహాయార్థం డెహ్రాడూన్‌కు ఐఏఎస్‌ అధికారి సంజయ్‌కుమార్‌ వచ్చారు. డెహ్రాడూన్‌లో ఎంతమంది తెలుగువారు ఉన్నారనే అంశంపై ఉత్తరాఖండ్‌ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. ఉత్తరకాశీ వరదల్లో చిక్కుకున్న తెలుగువారు ...మొత్తం వార్త
    సూర్య
  34. పాట్నా : విశ్వాస పరీక్షలో బీహార్‌ సీఎం నితీష్‌కు అండగా కాంగ్రెస్‌ సభ్యులు, నలుగురు ఇండిపెండెట్లు నిలబడ్డారు. ఈరోజు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్‌ ప్రభుత్వానికి అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 24 ...మొత్తం వార్త
    సూర్య
  35. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మీద సెటిల్మెంట్ల ఆరోపణలకు తెరలేపింది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్. టీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇంఛార్జి సతీష్ రెడ్డి కిడ్నాప్ కేసును బేస్ చేసుకుని ఆయన సెటిల్మెంట్లలో కేటీఆర్ ది  పాత్ర ఉందని ...మొత్తం వార్త
    నమస్తే ఆంధ్ర